Ap Assembly Election 2019 : జ‌గ‌న్ ముఖ్యమంత్రిగా.. ప్ర‌మాణ స్వీకార ముహూర్తం ఖరారు..!! || Oneindia

2019-05-21 1

YCP chief confident on his win in AP elections. He fixed his schedule to follow after results announcement. As his wish if he win in elections he may take oath on 30th may with total cabinet.Asserting that YS Jaganmohan Reddy will take oath as chief minister of AP on May 26, YSRCP general secretary,Sajjala Ramakrishna Reddy lashed out at Chandrababu Naidu for blackmailing Election Commission (EC). He said that Naidu went to the extent to claim that people were getting killed in the lighting attacks only because he was prevented from reviewing the weather conditions in the state.
#exitpolls2019
#janasena
#pawankalyan
#ysjagan
#chandrababunaidu
#lagadapatirajagopal
#ycptdp
#jsp
#apelection2019

ఎన్నిక‌ల్లో విజ‌యం ఖాయ‌మ‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన వైసీపీ అధినేత జ‌గ‌న్ ఎన్నిక‌ల ఫ‌లితాల వెల్ల‌డి నుండి ఏం చేయాలో త‌న షెడ్యూల్ ఖ‌రారు చేసారు. ఈ నెల 22న అమ‌రావ‌తి స‌మీపంలోని ఉండ‌వ‌ల్లికి చేరుకోనున్న జ‌గ‌న్‌.. 23న ఫ‌లితాల స‌మ‌యంలో పూర్తిగా అక్క‌డి కొత్త కార్యాల‌యంలో అందుబాటులో ఉంటారు. జాతీయ స్థాయిలోనూ ఫ‌లితాల‌ను ప‌రిశీలించ‌నున్నారు. ఆ వెంట‌నే త‌న కార్య‌క్ర‌మాల షెడ్యూల్‌కు రూపు ఇచ్చారు.

Videos similaires